మాల మృత వీరులకు ఘన నివాళులు

మాల మృత వీరులకు ఘానా నివాళులు ఐ. పోలవరం ఆగస్ట్ 11 ( జియస్ బి వార్త)ఐ పోలవరం మండల మాల మహానాడు ఆధ్వర్యంలో మండల మాల మహానాడు అధ్యక్షులు రేవు శ్రీను అధ్యక్షతన 1997 ఆగస్టు 11 హైదరాబాద్ ట్యాంక్ బండ పై అప్పటి ప్రభుత్వం చేసిన దాడి వల్ల ఉద్యమానికి వచ్చిన ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది . వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికి ఐపోలవరం మండలం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సైబోమ్మిడి...