ముద్రగడ పద్మనాభం కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

    Date:

    📰 Generate e-Paper Clip

    మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

     

    సీఎం చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం

    • అధికారులకు ఆదేశాలు

     

    మాజీ మంత్రి  ముద్రగడ పద్మనాభం కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే  చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్  ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ముద్రగడ పద్మనాభం  సేవలందించారని… అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!