ముద్రగడ పద్మనాభం కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు   సీఎం చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం • అధికారులకు ఆదేశాలు   మాజీ మంత్రి  ముద్రగడ పద్మనాభం కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే  చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్  ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా,...