మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి సవాల్ విసిరిన టీడీపీ నాయకురాలు సుంకర పావని
16,347 పోస్టుల మెగా డీఎస్సీ పై బహిరంగ చర్చకు సిద్ధం: వైయస్ కి టిడిపి నాయకురాలు సుంకర పావని సవాల్ కాకినాడ సిటీ (ఆగస్టు 13): 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణ మరియు ఉపాధ్యాయ నియామకాలపై వైఎస్సార్‌సీపీని ఏ వేదికపైనైనా ఎండగట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై బహిరంగ...