యంత్రపు నావ / బోటులో చేపల వేటలో” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు 75 వ బ్యాచ్
ఆధునిక సాంకేతిక పద్ధతులతో యంత్రపు నావ / బోటులో చేపల వేటలో" టిండాల్ కం డ్రైవర్ " కోర్సు 75 వ బ్యాచ్ నందు 01.09.2026 తేది నుండి ఒక సంవత్సర కాలము (12 నెలలు) శిక్షణ పొందుటకు దరఖాస్తులు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములు మరియు పుదిచ్చేరి (UT) నుండి అర్హతలు గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు యొక్క నకళ్లను జతపరచి తేది 10.08.2026 సోమవారం సాయంకాలము...