రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలతో నూతన భవన ప్రారంభం*
రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలతో నూతన భవన ప్రారంభం* *కార్మికులకు అత్యాధునిక సౌకర్యాల ఆసుపత్రి* *కార్మికుల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత* *రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్* *రాజమహేంద్రవరం:* రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం కార్మికులకు ఎంతో ఉపయోగపడే ముందడుగని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను అధికారులతో కలిసి...