రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్!
నాలుగు మండలాలు.. ఒకే విజన్.. అభివృద్ధి బాటలో పరుగులు రోడ్ల నుంచి మౌలిక వసతుల వరకు భారీ ప్రణాళికలు.. CMRF, అన్న క్యాంటీన్లతో సంక్షేమానికి పెద్దపీట ప్రతి వారం పీజీఆర్‌ఎస్.. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక ఐ. పోలవరం, సెప్టెంబర్ 06 (జీఎస్‌బీ వార్త – రిపోర్టర్ వేణు కాశి): ఒక అడుగు.. ఒక మార్పు! ఒక ప్రణాళిక.. ఒక అభివృద్ధి దిశ! నాలుగు మండలాలు.. ఒకే లక్ష్యం — ముమ్మిడివరం ప్రగతి! నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే, ప్రభుత్వ...