రెండున్నరేళ్లలో రూ.17 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మార్క్
నాలుగు మండలాలు.. ఒకే అభివృద్ధి సంకల్పం.. వేగంగా మారుతున్న నియోజకవర్గ ముఖచిత్రం సీసీ రోడ్ల నుంచి మౌలిక వసతుల వరకు భారీ అడుగులు.. ప్రతి వారం పీజీఆర్‌ఎస్‌తో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి ఐ . పోలవరం సెప్టెంబర్ 06 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)**అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు.. ప్రజలకు కనిపించే మార్పు కావాలనే లక్ష్యంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అభివృద్ధి కార్యక్రమాలకు వేగం పెంచుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సమగ్ర...