రేపు కరప లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్సం దర్శన వన్ విలేజ్ ఫోర్ విజిట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమస్యలు చెప్పుకోండి
రేపు కరప లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్సం దర్శన వన్ విలేజ్ ఫోర్ విజిట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమస్యలు చెప్పుకోండి ఆర్ డి ఓ మల్లిబాబు కరప (జిఎస్ బి వార్త) ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కు సంబంధించి కరప చంద్రన్న సమావేశ మందిరము నందు నేడు కలెక్టర్ హరెంద్ర ప్రసాద్ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించు ప్రజా సమస్యల పరిష్కార...