రేపు దివంగత భూపతి రాజు సుదర్శన బాబు జయంతి
ఐ. పోలవరంఆగస్ట్ 09( జియస్ బి వార్త) తేదీ:10-8-2026 అనగా రేపు సోమవారం మన ప్రియతమ నాయకులు దివంగత నేత శ్రీ భూపతిరాజు సుదర్శన్ బాబుగారి 82 వ జయంతి సందర్భంగా మన ఐ.పోలవరం మండలం పాత ఇంజరo పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుదర్శన్ బాబుగారి విగ్రహం వద్ద రేపు ఉదయం 9:00 గంటలకు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి.ఈ జయంతి కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు *శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ *గారు పాల్గొంటారు అలాగే ఈ...