రైతు సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న ఛలో విజయవాడ అన్నదాత ఆక్రందనలు ప్రభుత్వాలకు వినిపించేందుకు కదలిరావాలని భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు మండల కిసాన్ మండల అధ్యక్షుడు రాయపు రెడ్డి స్వామి నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది
ఐ . పోలవరం కోనసీమ, అక్టోబర్ 6 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): రైతుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించనున్న ఛలో విజయవాడ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని భారతీయ కిసాన్ సంఘ్ కోనసీమ శాఖ పిలుపునిచ్చింది. పగలు, రాత్రి, ఎండ, వానను లెక్కచేయకుండా ప్రజలకు అన్నం పండించే రైతుల సమస్యలపై ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఉందని సంఘం పేర్కొంది. రైతులకు తగినంత ఎరువుల సరఫరా చేయాలని, ధాన్యానికి లాభసాటి ధర కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది....