లోకకళ్యాణార్ధం ఆషాఢ సారే

ఐ.పోలవరం ఆగస్ట్ 09 ( జియస్ బి వార్త) మురమళ్ల: ఆషాఢ మాసంలో అమ్మవార్ల కు సారే సమర్పణ చేస్తే అమ్మ దయవల్ల రాష్ట్రం, గ్రామం సుభిక్షంగా ఉంటుందని లోకకళ్యాణార్ధం ఆషాఢ సారే కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించినట్లు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుతపాల్గొన్నా దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆదివారం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఆలయ అర్చకులు, పురోహితులు వేద పండితుల మంత్రోచ్ఛారణ లమద్య గ్రామదేవతలైన కనక మహాలక్షి, మాణిక్యాంబ అమ్మవార్లకు సారే సమర్పించారు. తొలుత...