వచ్చే పంచాయతీ ఎన్నికల్లో 14 పంచాయతీ లు కైవసం చేసుకుంటుంది
ఐ. పోలవరం ఆగస్ట్ 13 ( జియస్ బి వార్త) ఐ. పోలవరం మండలంలోని వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామ పంచాయతీలు కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించటం ఖాయం అని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు ఏళ్లకే ఇచ్చిన హామీలని అమలు చేసాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నాయకత్వం అభివృద్ధి పాదం లో దూసుకుపోతుంది అని ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నియోజకవర్గాని అభివృద్ధి లో ముందుకు నడిపిస్తున్న...