వాడపల్లి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ
వాడపల్లి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ ఆత్రేయపురం ( జిఎస్బి వార్త) అక్టోబర్ 21 కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు పాల్గొన్నారు.వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడు వారాలు మొక్కులు...