*విద్యార్థుల భద్రతే ధ్యేయం* :  *పాఠశాల వద్ద శరవేగంగా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు టిడిపి41వార్డు ఇంచార్జ్ జొన్నాడ వెంకటరమణ*

*విద్యార్థుల భద్రతే ధ్యేయం* : *పాఠశాల వద్ద శరవేగంగా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వార్డు ఇంచార్జ్ జొన్నాడ వెంకటరమణ* కాకినాడ సిటీ ఆగస్టు 4 జి ఎస్ బి వార్త కాకినాడ నగరంలోని 41, 43వ డివిజన్ల పరిధిలో ఉన్న శ్రీ మాల కొండయ్య పాఠశాల, గాంధీనగరం మున్సిపల్ పాఠశాల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. విద్యార్థులు, వికలాంగులు మరియు పాదాచారుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వర రావు (కొండబాబు) ఆదేశాల మేరకు, వార్డు ఇన్‌ఛార్జ్ జొన్నాడ...