vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:04 am Posted by : వార్తా జిఎస్‌బి

విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి యు కొత్తపల్లి ఆగస్టు 6(జి ఎస్ బి వార్త )డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఈ అక్రమాలకు కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, పిఠాపురం వైకాపా ఇన్చార్జి, వంగా గీతా విశ్వనాద్ అన్నారు ఉప్పాడ రింగ్ రోడ్డు సెంటర్లో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎస్సీలో మోసపోయిన అభ్యర్థులు వైకాపా రాజకీయ నాయకులుదీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనా మాట్లాడుతూఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మరియు నిరుద్యోగ భృతి 3000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో వైకాపమండల కన్వీనర్ ఆనాల సుదర్శన్,గండేపల్లి బాబీ,వైస్ ఎంపిపిలు మాదిరెడ్డి దొరబాబు,చెట్టుబత్తుల సురేష్ కుమార్,(నాని)రావుచిన్నరావు బత్తులసాయి, కొప్పనశివ, వడిశెట్టి నారాయణ రెడ్డి,జ్యోతుల బాబులు,మెడే సుర్యప్రకాశరెడ్డి,గోరిసకాపురెడ్డి కటారిచంటి బాబు గాది గంగ బాబు, విప్పర్తి వేణుగోపాల్ వడ్డి నాగమణి, వర్ధినీడి, సుజాత, సుధారాణి, గోపి హరిబాబు, గోగు జాన్,రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు తదితరులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు