విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి యు కొత్తపల్లి ఆగస్టు 6(జి ఎస్ బి వార్త )డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఈ అక్రమాలకు కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, పిఠాపురం వైకాపా ఇన్చార్జి, వంగా గీతా విశ్వనాద్ అన్నారు ఉప్పాడ రింగ్ రోడ్డు సెంటర్లో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎస్సీలో మోసపోయిన అభ్యర్థులు వైకాపా రాజకీయ నాయకులుదీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనా మాట్లాడుతూఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మరియు...