*వీఆర్‌ఓ ఏకపక్ష వైఖరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు* : *కాకినాడ రూరల్ వివాదాస్పద భూమి వద్ద బాధితుల నిరసన*

​ *వీఆర్‌ఓ ఏకపక్ష వైఖరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు* : *కాకినాడ రూరల్ వివాదాస్పద భూమి వద్ద బాధితుల నిరసన* ​కాకినాడ రూరల్, ఆగస్టు 4 జి ఎస్ బి వార్త కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో వీఆర్‌ఓ వైఖరిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం వివాదాస్పద భూమి వద్ద బాధితులు విలేకరులతో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ​తిమ్మాపురం గ్రామానికి చెందిన ముమ్మిడి లక్ష్మి, వరలక్ష్మిలకు కాకినాడ రూరల్...