వెంకటేశ్వర స్వామి వారి మాస కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు
వెంకటేశ్వర స్వామి వారి మాస కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులుఆత్రేయపురం ( జిఎస్బి వార్త) అక్టోబర్ 21 ఆత్రేయపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణా నక్షత్ర కళ్యాణం నందు అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణం చేయించుకున్నారు. కళ్యాణం అనంతరం సాగిరాజు రామాంజనేయ రాజు, భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం ఆలయం నందు భక్తులు స్వీకరించారు. విజయదశమి పర్వదినాన సాయంత్రం శమీ వృక్షం పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ...