వేళంగి లో రోటరీ గోల్డ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న 700 మంది కి ఉచిత మెగా వైద్య శిబిరం.
వేళంగి లో రోటరీ గోల్డ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న 700 మంది కి ఉచిత మెగా వైద్య శిబిరం. కరప (జిఎస్ బి వార్త) కరప మండలం వేళంగి లో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఉచిత మెగా వైద్య శిబిరాన్నిభారీ ఎత్తున్న నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వి ఎన్ వి సతీష్ ,క్లబ్ కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి తెలిపారు .ఈ వైద్య శిబిరం రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ క్లబ్బు ఉపాధ్యక్షులు, డాల్ఫిన్ గార్డెన్...