వైఎస్సార్‌సీ సెల్ మండల అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్ నియామకం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేత

ఐ.పోలవరం, అక్టోబర్ 12 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం వైఎస్సార్‌సీ సెల్ మండల అధ్యక్షుడిగా టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు వడ్డీ గౌతమ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా వడ్డీ గౌతమ్‌కు గుర్తింపు కార్డు అందజేశారు. పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గతంలో...