వైభవంగా విజయదశమి మహోత్సవం – 30 అడుగుల రావణ దహన0
వైభవంగా విజయదశమి మహోత్సవం – 30 అడుగుల రావణ దహన0 కాకినాడ, అక్టోబర్ 20: (జిఎస్ బి వార్త) కాకినాడ జయేంద్రనగర్లోని హరే కృష్ణ మూవ్మెంట్ ప్రాంగణంలో అక్టోబర్ 20వ తేదీన హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ వైకుంఠేశ్వర దాస మార్గదర్శకత్వంలో విజయదశమి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.కోలాటం, శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి వారిచే రామ భజన మాలిక, వైకుంఠేశ్వర దాస ప్రభుజీ ప్రవచనం, మంగళ హారతి, రావణ దహనం.ఈ సందర్భంగా నిర్వహించిన 30 అడుగుల రావణ దహన కార్యక్రమానికి 2,000 మందికి...