vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:27 pm Posted by : వార్తా జిఎస్‌బి

వైసీపీ మేయర్‌ అభ్యర్థుల ప్రకటన విశాఖ వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా వరుదు కల్యాణి విజయనగరం వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి ఏలూరు వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా గంటా మోహన్‌రావు మచిలీపట్నం వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా లంకా జ్యోతి విజయవాడ వైసీపీ మేయర్ అభ్యర్థిగా రాయని భాగ్యలక్ష్మి ఒంగోలు వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్‌ నెల్లూరు వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌ కడప వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి కర్నూలు వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా ఎం.సుశీల

వైసీపీ మేయర్‌ అభ్యర్థుల ప్రకటన

 

విశాఖ వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా వరుదు కల్యాణి

 

విజయనగరం వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి

 

ఏలూరు వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా గంటా మోహన్‌రావు

 

మచిలీపట్నం వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా లంకా జ్యోతి

 

విజయవాడ వైసీపీ మేయర్ అభ్యర్థిగా రాయని భాగ్యలక్ష్మి

 

ఒంగోలు వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్‌

 

నెల్లూరు వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌

 

కడప వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి

 

కర్నూలు వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా ఎం.సుశీల