వైసీపీ విజయం ఖాయం.. ముమ్మిడివరం నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్
వైసీపీ విజయం ఖాయం.. ముమ్మిడివరం నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఐ.పోలవరం, అక్టోబర్ 17 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్పర్సన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సానబోయిన సునీలా దేవి నామినేషన్ దాఖలు చేశారు. బీసీ మహిళకు ఛైర్పర్సన్ పదవి రిజర్వ్ కావడంతో ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ...