vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:00 am Posted by : వార్తా జిఎస్‌బి

శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ 

శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ

 

 

అనపర్తి ఆగస్టు 7 ( జి ఎస్ బి వార్త ) కోరిన కోర్కెలు తీర్చే దేవతగా పేరుగాంచిన అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారు శుక్రవారం శా కాంబరి రూపంలో దర్శనమిచ్చారు.

​ ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు దాదాపు 1000 కిలోల బరువు కలిగిన వివిధ రకాల తాజా కూరగాయలు, పచ్చని ఆకుకూరలు , రకరకాల పండ్లను ఉపయోగించి సుమారు 8 గంటల పాటు శ్రమించి అమ్మవారిని అత్యంత రమణీయంగా అలంకరించారు. శుక్రవారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని పూజలు నిర్వహించారు.