శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ
శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అనపర్తి ఆగస్టు 7 ( జి ఎస్ బి వార్త ) కోరిన కోర్కెలు తీర్చే దేవతగా పేరుగాంచిన అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారు శుక్రవారం శా కాంబరి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు దాదాపు 1000 కిలోల బరువు కలిగిన వివిధ రకాల తాజా కూరగాయలు, పచ్చని ఆకుకూరలు , రకరకాల పండ్లను ఉపయోగించి సుమారు 8 గంటల పాటు శ్రమించి...