శ్రీ అభయ త్రిశక్తి సత్తెమ్మ తల్లి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నాయకులు పూజలు

శ్రీ అభయ త్రిశక్తి సత్తెమ్మ తల్లి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు  కాకినాడ, రూరల్ (జిఎస్ బి వార్త )   ఆదివారం కాకినాడ రూరల్ మండలం చీడిగ లో శ్రీ అభయ త్రిశక్తి సత్తెమ్మ తల్లి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సి కర్రి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ రూరల్ టీడీపీ ఇంచార్జి పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కరెడ్ల గోవింద్ గారు, పోనుగంటి మహేష్ ,...