సాగర్‌మాల స్టార్టప్, ఇన్నోవేషన్ ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత: రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు 

సాగర్‌మాల స్టార్టప్, ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత  రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు   న్యూఢిల్లీ, ఆగస్టు 11(జిఎస్ బి వార్త) : ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహం, పోర్ట్ కార్యకలాపాల ఆధునీకరణపై రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ కీలక వివరాలను వెల్లడించింది.కేంద్ర మంత్రి  సర్బానంద సోనోవాల్ సమాధానమిస్తూ, సాగర్‌మాల స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ (S2I2) ను 2025 మార్చి 19న దేశంలో సముద్ర...