సివిల్ సప్లై ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ను తక్షణమే క్రమబద్ధీకరించాలి*.
*సివిల్ సప్లై ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ను తక్షణమే క్రమబద్ధీకరించాలి*. *ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలపై పౌర సరఫరా శాఖ మంత్రి స్పందించాలి*.... కాకినాడ,జూలై,24: ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ AITUC అనుబంధ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన ధర్నా జరిగింది. ధర్నాకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా...