vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:09 am Posted by : వార్తా జిఎస్‌బి

*సీఎం చంద్రబాబు శనివారం షెడ్యూల్* ▪️ఉదయం 10.00 గంటలకు అరకు మండలం గన్నెల గ్రామానికి చేరుకుంటారు. ▪️10.30 గంటలకు ఆర్కే నగర్ గ్రామంలో సంజీవని లబ్ధిదారులతో సమావేశమవుతారు. ▪️11.20 గంటలకు గన్నెలలో ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. ▪️మధ్యాహ్నం 01.40 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ▪️సాయంత్రం 04.30 గంటలకు అమరావతి చేరుకుంటారు.

*సీఎం చంద్రబాబు శనివారం షెడ్యూల్*

 

▪️ఉదయం 10.00 గంటలకు అరకు మండలం గన్నెల గ్రామానికి చేరుకుంటారు.

▪️10.30 గంటలకు ఆర్కే నగర్ గ్రామంలో సంజీవని లబ్ధిదారులతో సమావేశమవుతారు.

▪️11.20 గంటలకు గన్నెలలో ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు.

▪️మధ్యాహ్నం 01.40 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

▪️సాయంత్రం 04.30 గంటలకు అమరావతి చేరుకుంటారు.