స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతానికి పైగా సీట్లు:*  *మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి వెల్లడి*

కాకినాడ సిటీ అక్టోబర్ 12 జి ఎస్ బి వార్త రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతానికి పైగా సీట్లు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కాకినాడలోని జీఆర్టీ హోటల్ వేదికగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నాయకత్వం ఉమ్మడిగా ఈ కీలక...