స్నేహాన్ని కన్నా మిన్న.. ఈ లోకాన లేదు* కాలం మారినా .. చెదరని బంధమే స్నేహం* బాల్య మిత్రులు, కూటమి నాయకులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫ్రెండ్షిప్ డే వేడుకలు*
స్నేహాన్ని కన్నా మిన్న.. ఈ లోకాన లేదు* కాలం మారినా .. చెదరని బంధమే స్నేహం* బాల్య మిత్రులు, కూటమి నాయకులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫ్రెండ్షిప్ డే వేడుకలు* *రామచంద్రపురం:(జిఎస్ బి వార్త) "స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా... దోస్త్ మేరా దోస్త్!" అనే భావనకు అద్దం పట్టేలా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజకీయ హోదాలు, అధికార బాధ్యతలు ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా... బాల్య స్నేహాన్ని...