స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం మానవ హక్కులు రాజ్యాంగ విలువలు బిజెపి కబంధహస్తాల్లో నలిగిపోతున్నాయి.

స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం మానవ హక్కులు రాజ్యాంగ విలువలు బిజెపి కబంధహస్తాల్లో నలిగిపోతున్నాయి గోకవరం జూలై 22 జీఎస్టీ వార్త ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అరేయ్ మూడు రోజులుగా ఈ భారతదేశంలో జరిగినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయినందుకు నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులు భారత పార్లమెంట్ కి మా మర వినండి అని తెలియజేయడానికి పార్లమెంట్ మార్చుకు పిలిపిస్తే విద్యార్థులపై అమాంశంగా రాక్షసంగా లాటి చాట్ చేసి రాళ్లతో కొట్టి టి ఆర్ గ్లాస్ ప్రయోగించి ఆడపిల్లలని కూడా చూడకుండా ఎంత దారుణంగా...