హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు  ముగ్గురు నిందితులు అరెస్ట్ 

హత్య కేసు ఛేదించిన త్రీటౌన్ పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ సి ఐ కె వీ ఎస్. సత్యనారాయణ ను అభినందించిన ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ, (జిఎస్ బి వార్త ) 10 నగరంలో మొజ్జు సతీష్ హత్య కేసును త్రీ టౌన్ పోలీసులు చేధించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మహంతి కిషోర్ కుమార్, సీఐ ఐ కె వి ఎస్ . సత్యనారాయణ లు...