హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్
హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ సి ఐ కె వీ ఎస్. సత్యనారాయణ ను అభినందించిన ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ, (జిఎస్ బి వార్త ) జూలై 10 నగరం లో మొజ్జు సతీశ్ హత్య కేసు ను త్రీ టౌన్ పోలీసులు చేధించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు ను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మహంతి కిషోర్ కుమార్, సీ ఐ...