🔴 పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో ఏడుగురి ఆచూకీ లభ్యం
🔴 సముద్రంలో గల్లంతైనట్లు భావించిన ఏడుగురూ సురక్షితం
🔴 ఏడుగురితో సంప్రదింపులు జరిపిన జిల్లా యంత్రాంగం
🔴 అంబేద్కర్జి కోనసీమ ల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పర్యవేక్షణలో చర్యలు
🔴 పశ్చిమ బెంగాల్ సముద్ర తీర ప్రాంతంలో ఏడుగురి ఆచూకీ గుర్తింపు
🔴 ఏడుగురూ క్షేమంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌కు సమాచారం
🔴 కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారుల వెల్లడి
🔴 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది