కరప పీహెచ్సీ లో గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు పౌష్టికాహారం పంపిణీ చేసిన డాక్టర్  డాక్టర్  పబ్బినీడి పద్మజా శ్రీదేవి కరప(జిఎస్ బి వార్త) : కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 9న ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకంలో భాగంగా వీరికి పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ . ఏంజలిన, డాక్టర్ అప్రోజ్ తెలిపారు. ఈ సందర్భంగా గురజానాపల్లి కి చెందిన నాయకులు పబ్బినీడి వెంకటకృష్ణ కుమార్తె ప్రముఖ...