13వ డివిజన్‌లో ₹15 లక్షల KUDA నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం

13వ డివిజన్‌లో ₹15 లక్షల KUDA నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకార కాకినాడ సిటీ ఆగస్టు 7 జి ఎస్ బి వార్త కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ రెవెన్యూ కాలనీ, సంజయ్ నగర్ తదితర ప్రాంతాలలో రూ.15 లక్షల ‘కుడా’ (KUDA) నిధులతో చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులకు శుక్రవారం కొబ్బరికాయ కొట్టి అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు సూచనల మేరకు ఈ సంక్షేమ పనులను శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర...