vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:29 am Posted by : వార్తా జిఎస్‌బి

14 పంచాయతీ కూటమి ప్రభుత్వం విజయ డాంకా మోగించటం ఖాయం

ఐ. పోలవరం ఆగస్ట్ 13 ( జియస్ బి వార్త) ఐ. పోలవరం మండలంలోని వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామ పంచాయతీలు కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించటం ఖాయం అని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు ఏళ్లకే ఇచ్చిన హామీలని అమలు చేసాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నాయకత్వం అభివృద్ధి పాదం లో దూసుకుపోతుంది అని ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నియోజకవర్గాని అభివృద్ధి లో ముందుకు నడిపిస్తున్న రని అభివృద్ధి ఇచ్చిన హామీలను చేసి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఐ. పోలవరం 14 పంచాయతీ లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బీర సత్య నారాయణ ధీమా వ్యక్తంచేశారు