152.96 కోట్లు తో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన*

[caption id="attachment_351" align="aligncenter" width="1280"] *సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన* ఆత్రేయపురం / ధవళేశ్వరం , 13(జిఎస్ బి వార్త) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఘనంగా నిర్వహించిన సభలో ప్రజాప్రతినిధుల ప్రసంగాలు ధవళేశ్వరం నూతన సర్థర్ రాష్ట్ర వరద వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన. శంకుస్థాపన చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సభాధ్యక్షులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ప్రారంభోపన్యాసకులు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా...