పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ. పోలవరంలో మెగా రక్తదాన వైద్య  శిబిరం ఐ. పోలవరం, ఆగస్ట్ 30 (జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ. పోలవరంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ ఐ. పోలవరం కార్యాలయం వద్ద డాక్టర్ జి. విజయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదాన శిబిరంతో పాటు ప్రజలకు...