1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలనికరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఇండియన్ క్రిస్టియన్ బ్లాక్ డే నిరసన 

1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఇండియన్ క్రిస్టియన్ బ్లాక్ డే నిరసన ‎ కరప (జిఎస్ బి వార్త) కరప మండలం పాస్టర్అ ఫేలోషిప్ అద్యక్షులు రెవ. డా. జె. పాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం కరప లో రెవ. వై. జాన్ మందిరంలో ఇండియన్ క్రిస్టియన్ బ్లాక్ డే , ఫెలోషిప్ జనరల్ బాడి సమావేశము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్. ఐ. జాన్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ...