216 జాతీయ రహదారిపై భారీ చెట్లు కూలి.. ట్రాఫిక్‌కు అంతరాయం! ఎస్సై రవీంద్రబాబు చొరవతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు.. వాహన రాకపోకలు పునరుద్ధరణ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం, అక్టోబర్ 28: ఐ. పోలవరం మండల పరిధిలోని 216వ జాతీయ రహదారిపై భారీ చెట్లు కూలిపోవడంతో సుమారు కిలోమీటరు మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్లు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్సై రవీంద్రబాబు తక్షణ స్పందన సమాచారం అందుకున్న ఐ. పోలవరం ఎస్సై రవీంద్రబాబు వెంటనే స్పందించి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, రహదారిపై పడిన భారీ...