vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 5:24 pm Posted by : వార్తా జిఎస్‌బి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో,సహచర మంత్రులతో కలిసి ముంబయి ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు.

నాయకత్వం అంటే బాధ్యతతో పాటు ఆప్యాయత కూడా…!!

 

ముంబయి శాఖలో శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం & పంపిణీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్

సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.