vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 2:36 am Posted by : వార్తా జిఎస్‌బి

42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నిధుల జమ.

*అమరావతి: నేడు “తల్లికి వందనం” నిధులు విడుదల..!*

 

*అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ.*

 

*ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికీ పథకం వర్తింపు.*

 

*నేటి నుంచి ఈనెల 24 వరకు తల్లుల ఖాతాల్లో నిధుల జమ.*

 

*”తల్లికి వందనం” ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.*

 

*42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నిధుల జమ.*

*తల్లికి వందనం కింద రూ.10,120.78 కోట్లు ఆర్థిక సాయం.*