ఆషాఢం సారె - గోరింటాకు పండుగ!   కరప (జిఎస్ బి వార్త) జిల్లాలో మన ఊరు మన గ్రామ దేవత పేరుతో ఆషాడం సారె - గోరింటాకు పండుగ అన్ని గ్రామాలల్లో జరపాలని జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు తెలిపారు. కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ లో జరిగిన ప్రాంత సమావేశాలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమ పై ప్రస్తావన జరిగిందన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో ధార్మిక జట్టు ఆధారంగా ఈ...