50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ

50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ కాకినాడ, (జిఎస్ బి వార్త )50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ అనేక మైరాళ్లు దాటుకుని ఒక విజయవంతమైన న్యాయవాదిగా రాణించడం అభినందనీయమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి కేసి భాను అన్నారు. న్యాయవాద వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బొగ్గవరపు గోకుల కృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోకుల కృష్ణ వద్ద పనిచేసిన సీనియర్, జూనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కాకినాడ బార్...