*రాష్ట్రంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 44.8 చేరింది: ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ* న్యూఢిల్లీ, జూలై 23: (జిఎస్ బి వార్త) ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉపాధి భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల పాత్ర, మహిళల సాధికారత కోసం కేంద్రం చేపడుతున్న చర్యలపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వివరణ.దీనికి సమాధానంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే...