కాలేయాన్ని కాపాడుకుందాం.. నిశ్శబ్ద హంతక ‘హైపటైటిస్’ పై విజయం సాధిద్దాం!”* *— డాక్టర్ ఎస్ సి హెచ్ ఎస్ రామకృష్ణ,

*"కాలేయాన్ని కాపాడుకుందాం.. నిశ్శబ్ద హంతక 'హైపటైటిస్' పై విజయం సాధిద్దాం!"*   *— డాక్టర్ ఎస్ సి హెచ్ ఎస్ రామకృష్ణ, చీఫ్ ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, కిమ్స్ ట్రస్ట్ హాస్పిటల్, కాకినాడ* కాకినాడ, (జిఎస్ బి వార్త ) *నేడు జూన్ 28 ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం.. ప్రాణాంతక వైరస్‌పై అవగాహనే మొదటి వ్యాక్సిన్.. ఐదు రకాల వైరస్ ల గుట్టు విప్పుతూ మానవీయ కోణంలో డాక్టర్ రామకృష్ణ మాటల్లోనే ప్రపంచవ్యాప్తంగా నిశ్శబ్ద హంతకుడిగా మారి ఏటా లక్షలాది మంది...