మిడ్ డే న్యూస్ (ఇప్పటి వరకు ఉన్న వార్తలు)

మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు ఎంపీ సాన సతీష్ న్యూఢిల్లీ, జూలై 29:(జిఎస్ బి వార్త) ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు విమర్శించారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన *గ్రూప్-1 నియామకాల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, జగన్ అరెస్ట్ చేయాలని...